ఓ ప్రభూ! ఈ రోజు నీ పాదాలను కడుగుతున్నాను, ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో…. నా స్వామీ! నన్ను నీలో చేర్చుకోవూ! నీ గుండెల నిండా అదుముకోవూ! నీవు విహరిస్తున్న సత్యలోకపు ఛాయలకైనా నన్ను తీసుకెళ్ళవూ!! ఈ అశాంతి జ్వలిత విశ్వం నుండి ప్రశాంతికై కలవరిస్తున్న అంధుడిని. నీ అమృత వాక్కుల వెలుగుల బాటలోకి నన్నూ పయనింప చేయవూ! ఓ యోధుడా! నీ కళ్ళల్లో కాంతిని చూసాను. ఎన్ని వెలుగులు విరజిమ్మితేనేం, ఆ చుక్కలన్నీ నీ [...]
Filed under: కవితలు | 1 అభిప్రాయం »

