| రాయలసీమను కలుపుకుంటే ప్రత్యేక తెలంగాణాకు మద్దతిస్తారట!!! రాయలసీమ నాయకులు పత్రికల్లో హామీలిచ్చేస్తున్నారు. ఎంత మంచి ఆఫర్!
యిప్పుడేం చేద్దాం? కలిపేసుకుందామా??? |
: నందు ఉంచబడ్డది; మీకు తెలుసా?
| రాయలసీమను కలుపుకుంటే ప్రత్యేక తెలంగాణాకు మద్దతిస్తారట!!! రాయలసీమ నాయకులు పత్రికల్లో హామీలిచ్చేస్తున్నారు. ఎంత మంచి ఆఫర్!
యిప్పుడేం చేద్దాం? కలిపేసుకుందామా??? |
: నందు ఉంచబడ్డది; మీకు తెలుసా?
ఉత్తరాంధ్ర వారుకూడా వస్తారేమో కనుక్కుని, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని దక్షిణకోస్తా రాష్ట్ర సమితిగా మార్చేస్తే పని ఇంకా సులువుగా అయిపోతుందేమో.
.
అంతా నాయకుల ఇష్టమే!
ప్రజల నాడ్ ఎవరిక్కావాలి?
–ప్రసాద్
http://blog.charasala.com
ఏం చేద్దాం అంతా రాజకీయనాయకుల స్వార్థపరత్వం..
మీ వాదన నుండి పుట్టిని నా వాదన “ఇలా చేస్తే పోలా !! ” http://keelugurram.blogspot.com/2007/01/blog-post_21.html
మూడు కోట్ల తెలంగాణ ప్రజల వాదనను హేలన చేస్తున్నారు మీరందరూ. ఇది రాజకీయనాయకుల స్వార్థవాదన కాదు..ప్రజల వాదన ఇది.